తొలిజ్యోతి కోరుట్ల
04 డిసెంబర్ 2023 (మహమ్మద్
సుజాయిత్ అలీ)
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం లోకి రావడానికి ప్రభుత్వని ఏర్పాటు చేయడం లో
ముఖ్య పాత్ర పోషించిన పీసీసీ చీప్ రేవంత్ రెడ్డిని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు,కాంగ్రెస్ నాయకులు జువ్వాడి శేఖర్ రావు లు మర్యాద పూర్వకంగా కలిసారు.ముఖ్య మంత్రి అవుతున్నారన్న సమాచారం తో ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
